అచ్చంపేట అవోపా ఆధ్వర్యంలో వారి ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు టంగాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా జరిగినవి. అనంతరం పాఠశాల విద్యార్థులకు వారు నోటు పుస్తకాలు పెన్నులు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు పోల సత్యనారాయణగారు అవోపా ప్రముఖులు శివ్వశంకర్ గారు పాపిశెట్టి శ్రీనివాసులు గారు నీలా శ్రీధర్ గారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొని సూరి శెట్టి గణేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి