పదోన్నతి శుభాకాంక్షలు


ఓరుగల్లు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర వైశ్య గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యుడైన శ్రీ ఓంకారేశ్వర్ గుప్త గారు తెలంగాణ రీజియన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇంకంటాక్స్ గా పదోన్నతి పొందడం తెలంగాణ వాసులకు గత 33 సంవత్సరాలలో ఇది  ప్రథమం కావడం మరియు తెలంగాణ వాసిగా అతి పెద్ద పోస్ట్ లో జాతికి సేవ చేయు అవకాశం లభించడం మీకు ఒక పెద్ద వరం మా అందరికి గర్వ కారణం. మీరు మీ కొత్త పదవిలో  రాణించాలని, పేరు ప్రఖ్యాతులు గడించాలనీ, జాతికి సేవ చేయుటలో కృతకృత్యుడవ్వాలని, మీరుచేబట్టు ప్రతికార్యం విజయవంతమవ్వాలని తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు పోకల చందర్ గారు, సాంకేతిక సలహాదారు మునిగేటి సత్యనారాయణ గారు, అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు గారు, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం గారు, ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య గారు, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారు చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి గారు తదితర తెలంగాణ రాష్ట్ర అవోపా కమిటీ సభ్యులు, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక్ష వర్గము శుభాకాంక్షలు తెలియజేయుచున్నారు. 


కామెంట్‌లు