78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు తేదీ 15.8.2024 రోజున దేవాదాయ దర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఐఏఎస్, ముఖ కార్య నిర్వహణ అధికారి గారల చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన మండల అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు గారు అవార్డు తీసుకొనినందున వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి