వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్, తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు, హనుమకొండ వాసవిమాత దేవాలయ ట్రస్టీ మెంబెర్,  అవోపా భవన్  మరియు లయన్స్ భవన్ హనుమకొండ ట్రస్ట్ మెంబెర్ అయిన శ్రీ కంభంపాటి రమణయ్య  దంపతులకు వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు.కామెంట్‌లు