స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

 


ఎందరో మహావీరుల, మహా నాయకుల జీవిత బలిదానాల ఫలితంగా సంపాదించుకున్న  స్వాతంత్రదినమిది. ఈ రోజు భారతీయులం, భరతమాత బిడ్డలమైన మనం ఆ త్యాగధనులను స్మరించుకుని శ్రధ్ధాంజలి ఘటించాల్సిన ముఖ్యమైన రోజిది. కావున ఎందరో త్యాగధనులైన మహానుభావులందరి త్యాగాలను పేరు పేరునా గుర్తుచేసుకుంటూ, వారలను స్మరిస్తూ మన అవోపా సభ్యులకు, గౌరవ సభ్యులకు, అన్ని అవోపాల అధ్యక్ష, కార్యదర్శులకు వారి కమిటీ సభ్యులకు, రాష్ట్ర మహిళా విభాగ్ అధ్యక్ష కార్యదర్శులకు, వారి కమిటీ సభ్యులకు అందరికి 77 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయు చున్నవి.


కామెంట్‌లు