దీపావళి శుభాకాంక్షలు

 


తెలంగాణ రాష్ట్ర అవోపా సభ్యులకు, రాష్ట్ర ఆర్యవైశ్య ప్రముఖులకు, అన్ని యూనిట్, టౌన్, జిల్లా అవోపాల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులకు వారి క్షమిటి సభ్యులకు మరియు ప్రాథమిక సభ్యులకు, అన్ని ఆర్యవైశ్య సంస్థల కార్యవర్గ సభ్యులకు మరియు ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్ వారి కార్యవర్గ సభ్యులకు, సలహాదారులకు అవోపా న్యూస్ బులెటిన్ దీపావళి శుభాకాంక్షలు తేలియజేయు చున్నది. 

కామెంట్‌లు