పోకల పలుకులు
పోకల పలుకులు “ఆశ సచ్చేవాడినికూడా బతికిస్తుంది, అత్యాశ బతికున్నవాడినికూడాచిత్రవధ చేసి చంపుతుంది. మనిషి కోరికలకు కళ్లెంవేయలేకపోతున్నాడు. ఇంట్లో సమస్యలను మోయలేకపోతున్నాడుమరియు రహస్యాలను దాయలేకపోతున్నాడు. అందుకే నిజాలని  చెప్పక తప్పడం  లేదు. నిజాన్ని చూసి అబద్దం భయపడుతుంది. మీనవ్వుని చూసి బాధకూడా బ…
చిత్రం
పోకల పలుకులు
పోకల పలుకులు “మనిషికి సుఖం  డబ్బు మీద ఆధారపడి ఉండదు, మానసిక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అదుపులోలేని మనసుకి ఎన్ని ఉన్నా సుఖం ఉండదు. అవకాశం మరియు అదృష్టం సూర్యోదయం లాంటివి. మనము సమయానికి మేలుకోకపోతే అవి అందకుండా పోతాయి. శరీరం కుంటిదైనా, గుడ్డిదైనా పెద్ద సమస్యకాదు. కాని, మన ఆలోచనలు కుంటివో, గుడ్డివో…
చిత్రం
అభినందనలు
తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో ఉన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర అవొప కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ గారు నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాక్షలు
చిత్రం
పోకల పలుకులు
పోకల పలుకులు “బుద్ధి , ఆలోచన ఉండేది మనుష్యులకే. వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది. దానికి తోడు శరీరం సహకరించాలి కనుక,మనం శరీరాన్ని కాపాడు కోవాలి.అతిగా తిన్నా, అతిగా ఆలోచించినా, అతిగా సుఖం కలిగించినా,  అతిగా దుఃఖం కలిగించినా మరియు  ఏదైనా అతి చేస్తే *శరీరం* కాస్త పుటుక్కుమంటుంది.  ఇక *శ…
చిత్రం
పోకల పలుకులు
పోకల పలుకులు “ఎవరి చెప్పులు వారిని రక్షిస్తాయి.అలాగే,ఎవరి తప్పులు వారిని శిక్షిస్తాయి.నిజాన్ని ఏనాటికి నీవు మార్చలేవు.కాని, అదే నిజం నిన్ను ఏనాటికైనా మార్చి తీరుతుంది.ఇదే జీవిత రహస్యం”   pokala mantra “Everything is Easy, when you are crazy  for it. And Nothing is easy when you are lazy  for it…
చిత్రం
పోకల పలుకులు
పోకల పలుకులు “స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి కూడా బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా, స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు. డబ్బు మీద వ్యామోహం ఉన్నోడికి , మనుష్యుల మీద విలువ ఉండదు. అదే మంచితనం ఉన్నోడికి  మాత్రం మనుష్యులంటే అభిమానం ఉంటుంది.”   pokala mantra “You need power  only when you wa…
చిత్రం
పోకల పలుకులు
పోకల పలుకులు “సమస్య సృష్ఠించాలనుకునే వారు సమయం కోసం ఎదురు చూస్తారు. కాని, సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. బంధం బాగున్నప్పుడు, అందరి విషయాలు మనకు చెప్తారు. కాని, అదే బంధం చెడిన వెంటనే మన విషయాలు అందరికి చెప్తారు. ఇదీ లోకం తీరు.”   pokala mantra “ Anger  comes alone but, takes awa…
చిత్రం