నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతో

 






*🌻🌻*

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య 

సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

         *01- 05- 2021*

  🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵

*నీలాంజనసమాభాసం*

 *రవిపుత్రం యమాగ్రజo* |

*ఛాయామార్తాండసంభూతం*

 *తం నమామి శనైశ్చరం*||

*🌌సంవత్సరం* : *ప్లవ* నామ సం||

*🌌ఉత్తరాయణం,వసంత ఋతువు*..

*చాంద్రమానం*:చైత్రమాసం,

*సౌరమానం*:మేషమాసం,చిత్రి నెల18.

   *🌌🌌పంచాంగం🌌🌌*

*🔵తిథి*: బహుళ పంచమి సా04:40

తదుపరి షష్ఠి.

*🔵నక్షత్రం*:మూల ప10:14

తదుపరి పూర్వాషాడ.

*🔵యోగం*:సిద్ధం రా01:46

తదుపరి సాధ్యం.

*🔵కరణం*:తైతుల సా04:40

తదుపరి గరజి రాతె03:40

తదుపరి వణిజ.

*🔵వారం*:శనివారము

🌞సూర్యోదయం 05:51

🌞సూర్యాస్తమయం 18:25

🌞పగటి వ్యవధి 12:34

🌘రాత్రి వ్యవధి 11:25

🌙చంద్రాస్తమయం 09:40

🌙చంద్రోదయం 23:05

🌞సూర్యుడు:భరణి

🌙చంద్రుడు:మూల

నక్షత్ర పాదం

మూల4పాదం"భీ"ప10:14

పూషాఢ1పాదం"భూ"ప03:51

పూషాఢ2పాదం"ధా"రా09:31

పూషాఢ3పాదం"ఫా"రాతె03:13

*🔵వర్జ్యం*:ప02గం00ని నుండి03గం31ని వరకు..

తిరిగి రా12గం39ని నుండి02గం11ని వరకు

*🔵అమృతకాలం*:రా09గం29ని నుండి11గం00ని వరకు.

*🔵దుర్ముహూర్తం*:ఉ05గం56ని నుండి07గం35ని వరకు.

  *🌌లగ్న&గ్రహస్థితి🌌*

*🐐మేషం*:రవి,బుధ,శుక్ర,ఉ06గం45ని

*🐂వృషభం*=రాహు,ప08గం46ని

*👩‍❤‍💋‍👩మిథునం*:కుజ,ప10గం58ని

*🦀కటకం*:ప01గం09ని

*🦁సింహం*=ప03గం13ని

*🧛‍♀కన్య*=సా05గం16ని

*⚖తుల*:రా07గం23ని

*🦂వృశ్చికం*:చంద్ర,కేతు,రా09గం35ని 

*🏹ధనుస్సు*:రా11గం43ని

*🐊మకరం*:శని,రా01గం37ని

 *🍯కుంభం*:గురు,రాతె03గం18ని

*🐟మీనం*:రాతె04గం57ని

*🌻నేత్రం*:2,జీవం:1.

*🌻యోగిని*:భూమి.

*🌻గురుస్థితి*:తూర్పు.

*🌼శుక్రస్థితి*:పడమర.

*⭐ దినస్థితి*:సిద్ధయోగం పూర్తి. 

       *🌌శనివారం🌌*

🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు

🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,

🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.

🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు

దక్షిణం శుభ ఫలితం.

         *🌌హారాచక్రం🌌*

 🌌శుభ హారలు🌌

పగలు              రాత్రి

7-8 గురు          7-8 చంద్ర

10-11 శుక్ర       9-10గురు

12-1 చంద్ర       12-1శుక్ర

2-3 గురు         2-3 చంద్ర

5-6 శుక్ర           4-5గురు


   *పగలు            రాత్రి*

     *శని6⃣-7⃣బుధ*

  *గురు7⃣ -8⃣చంద్ర*     

   *కుజ8⃣-9⃣శని*

*సూర్య9⃣-🔟గురు*

    *శుక్ర🔟-⏸కుజ*

  *బుధ⏸-12సూర్య*

 *చంద్ర12 -1⃣గురు*

    *శని1⃣-2⃣కుజ*

  *గురు2⃣-3⃣సూర్య*

   *కుజ3⃣_4⃣శుక్ర*

*సూర్య4⃣-5⃣బుధ*

     *శుక్ర5⃣_6⃣చంద్ర*

🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం

🌌 బుధ, కుజ హోరలు మధ్యమం

🌌 సూర్య, శని హోరలు అధమం

🌌అభిజిత్ లగ్నం:

కటక లగ్నం ప10గంl58ని॥నుండి 01గం||09నిll ల వరకు.

🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం  చాలాశ్రేష్టం.

సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.

🌌3 శ్రాద్ద తిథి: చైత్ర బహుళ పంచమి.

 🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌



 🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_01, మే , 2021_*

*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*  

*_చైత్రమాసము_*

*_వసంత ఋతువు_*

*_ఉత్తరాయణము_*               *_స్థిర వాసరే_*

*_( శని వారం )_*

*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*

_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_

_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_

*_రాశి ఫలాలు_* 

🐐 *_మేషం_*

 వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. *_లక్ష్మీధ్యానం శుభప్రదం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

శారీరక శ్రమ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. *_శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది_*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆధ్యాత్మిక సంపదను పెంచండి. *_వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచిది_*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. కలహాలకు తావివ్వరాదు. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. *_శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. *_ఈశ్వర దర్శనం చేయడం మంచిది._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. శ్రమ అధికం అవుతుంది. ముఖ్య విషయాల్లో  ఏకాగ్రతను పెంచాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_శనిధ్యానం శుభప్రదం_*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు విఫలం అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. *_లింగాష్టకం చదవాలి._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

స్థిరాస్తి కొనుగోలు విషయంలో లాభపడ్డా.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో  ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_శివారాధన మంచిది_*.

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

బాధ్యతాయుతంగా పనిచేసి విజయాన్ని పొందుతారు. అధికారులతో ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. *_సాయిబాబా సహస్రనామావళి పఠించడం మంచిది._*

🏹🏹🏹🏹🏹🏹🏹 


🐊 *_మకరం_*

ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారంలో అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తవుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో  పాల్గొంటారు. *_మహాలక్ష్మిని ఆరాధించాలి_*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

 ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.   *_సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి_*.

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి_*.

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు