*🌻గురుస్తుతి🌻*
శ్లో llదేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతింll
*తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం*
*🌻22-04-2021🌻*
🌻స్వస్తిశ్రీ ప్లవనామ సంll
🌻ఉత్తరాయణం.
🌻వసంతఋతువు
🌻చైత్రమాసం.
🌻చిత్రినెల/మేషమాసం 09వతేది.
*🌻పంచాంగం🌻*
*🌻తిథి*:శుద్ధ దశమి రా11:35
తదుపరి ఏకాదశి.
*🌻నక్షత్రం*: ఆశ్లేష ఉ08:14
తదుపరి
*🌻యోగం*:గండం సా04:59
తదుపరి వృద్ధి.
*🌻కరణం*: తైతుల ప12:11
తదుపరి గరజి రా11:35
తదుపరి వణిజ.
*🌻వారం*: గురువారము
🌞సూర్యోదయం 05:56:02
🌞సూర్యాస్తమయం 18:24:23
🌞పగటి వ్యవధి 12:28:21
🌞రాత్రి వ్యవధి 11:31:07
🌙చంద్రోదయం 13:57:54
🌙చంద్రాస్తమయం 26:55:17*
🌞సూర్యుడు: అశ్వని
🌙చంద్రుడు:ఆశ్లేష
*⭐నక్షత్ర పాదవిభజన⭐*
ఆశ్లేష4పాదం"డొ "ఉ08:14
మఖ1పాదం"ప02:10
మఖ౩పాదం"మీ"రా08:03
మఖ3పాదం"ము''రా01:53
*🟡వర్జ్యం*:ప03గం22ని లనుండి 04గం57ని లవరకు.
*🟡అమృతకాలం*:-రా12గం56ని లనుండి 02గం32ని లవరకు.
🌻దుర్ముహూర్తం:రా10గం||07ని IIలనుండి10గంll56ని||ల వరకు ,
తిరిగి ప03గం||04ని IIలనుండి03గం|53ని||ల వరకు.
*🟡లగ్న&గ్రహస్థితి🟡*
*🐐మేషం*:రవి,బుధ,శుక్ర,ఉ07గం20ని
*🐂వృషభం*:,రాహు,ప09గం21ని
*👩❤💋👩మిథునం*:కుజ ప11గం33
*🦀కటకం*:చంద్రప01గం45ని
*🦁సింహం*=ప03గం49ని
*🧛♀కన్య*:సా05గం51ని
*⚖తులా*:రా07గం58ని
*🦂వృశ్చికం*:కేతు,రా10గం11ని
*🏹ధనుస్సు*:రా12గం18ని
*🐊*మకరం*:శని,రాతె02గం12ని
*🍯కుంభం*:గురు,రాతె03గం53ని
*🐟మీనం*:రాతె05గం33ని
*🌻నేత్రం*:1, జీవం:0.
*🌻యోగిని*:భూమి..
*🌻గురుస్థితి*:తూర్పు.
*🌼శుక్రస్థితి*: మూఢం 30-04-2021 వరకు.
*⭐ దినస్థితి*:అమృతయోగం తదుపరి సిద్ధయోగం.
*🌻🌻గురువారం🌻🌻*
🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.
🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.
🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.
రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.
🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,
☀🌞శుభ హోరలు🌞☀
పగలు రాత్రి
6 -7 గురు 6-7 చంద్ర
9-10 శుక్ర 8-9 గురు
11-12 చంద్ర 11-12 శుక్ర
1 - 2 గురు 1 -2 చంద్ర
4-5 శుక్ర 3-4 గురు
🌻🌻హోరా చక్రం🌻🌻
6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర
7⃣ -8⃣ ఉ కుజ | రా శని
8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు
9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ
🔟 -⏸ ఉ బుధ | రా సూర్య
⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర
1⃣2⃣ -1⃣మ శని | రా కు జ
1⃣ -2⃣మ గురు | రా సూర్య
2⃣ -3⃣మ కుజ | రా శుక్ర
3⃣ -4⃣మ సూర్య | తె బుధ
4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర
5⃣ -6⃣సా బుధ | తె శని
🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ
బుధ,కుజహోరలుమధ్యమ,
సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.
విశేషం:
*🌻1.అభిజిత్ లగ్నం* కటక లగ్నం ప11గంll33నిllల నుండి01గoll45ని॥వరకు.
*🌻2. గోధూళి ముహూర్తం* సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.
*🌻3. శ్రార్దతిథి*:చైత్ర శుద్ధ దశమి.
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_22, ఏప్రియల్ , 2021_*
*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*
*_చైత్రమాసము_*
*_వసంత ఋతువు_*
*_ఉత్తరాయణము_* *_బృహస్పతి వాసరే_*
*_( గురు వారం )_*
*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*
_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_
_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. *_విష్ణు నామస్మరణ ఉత్తమం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. *_నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తే మంచిది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
చేపట్టిన పనులలో విజయదుందుభులు మోగిస్తారు. ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలం అవుతారు. *_శని శ్లోకాన్ని చదివితే అన్నివిధాలా మంచిది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వల్ల ఇంటగెలుస్తారు. *_శివారాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
మీ మీ రంగాల్లో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించి ఖర్చులు ఉంటాయి. *_నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ప్రారంభించబోయే పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. *_హనుమాన్ చాలీసా చదవడం మంచి ఫలితాలు పొందగలుగుతారు._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్నిగడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. *_వేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. *_దైవారాధన మానవద్దు_*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. *_దైవారాధన మానవద్దు_*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. *_ఆపదలు తొలగడానికి గోవింద నామాలు చదివితే బాగుంటుంది_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి