జాతి పితకు, అమర వీరులకు నివాళులు

 
తేదీ 30.1.2021 రోజున దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధుల, అమరవీరులను స్మరిస్తూ వారికి, బ్రిటిషు వారి దాస్య శృంఖలాలనుండి విముక్తి కలిగించి అమరుడైన జాతిపిత శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారిని పూల మాలాంకృతుణ్ణి చేసి వారికి తెలంగాణ రాష్ట్రం లోని జిల్లా, టౌన్ మరియు యూనిట్ అవోపాలు అన్నియూ మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఘన నివాళులు అర్పించు చున్నవి. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు అవోప మంచిర్యాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసిన అధ్యక్షులు సత్యవర్ధన్ కోశాధికారి నేరేళ్ల శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ మరియు రాములు సార్ దొడ్డ శ్రీనివాస్ తదితరులు, అవోపా నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో పోల శ్రీధర్, బిళ్లకంటి రవికుమార్, జోగులాంబ గద్వాల్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మరిడీ శ్రీకాంత్, కార్యదర్శి శివశంకర్, ఆర్థిక కార్యదర్శి సుధీర్, టౌన్ అవోపా కరీంనగర్ అధ్యక్షుడు కట్కూరు సుధాకర్, కార్యదర్శి శ్రీనివాస్ గాంధీ, సంయుక్త కార్యదర్శి కిషన్ మరియు లక్ష్మీ నారాయణ, జిల్లా అంజయ్య, అవోపా హనుమకొండ వ్యవయస్థాపక కార్యదర్శి పోకల చందర్, అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్, రామానుజం, గుంటూరు వెంకట్నరాయన, టౌన్ అవోపా పాలమూరు  అధ్యక్షుడు బి.టి.ప్రకాష్, కలకొండ సూర్యనారాయణ, కంది శ్రీనివాసులు, కొక్కలా శేఖర్, కొండూరు రాజయ్య, తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు, తోట లక్ష్మణ రావు, సామా నారాయణ, కృష్ణమూర్తి తదితరులు గాంధీజీ జీవితం పర్యావరణ సందేశం అను గోడ పత్రికను ఆవిష్కరించారు.


కామెంట్‌లు