వర్చువల్ వివాహ పరిచయ వేదిక


ఆర్యవైశ్య 11వ వివాహ పరిచయ వేదికకు ఈనెల 15 వరకు వధూవరుల వివరాలు నమోదు చేసుకోవాలి....మరిడి శ్రీకాంత్ 


                                ...... 


జోగులాంబ గద్వాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్య వైశ్య 11 వివాహ పరిచయ వేదికకు covid 19 సురక్షా విధానంలో భాగంగా ఆన్లైన్లో వర్చువల్ పద్ధతిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని మరియు పరిసర జిల్లాలలోని ఆర్యవైశ్య వధూవరులు తమ తమ పేర్లను అక్టోబర్ 15వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మరిడి.శ్రీకాంత్ తెలిపారు . వివరాలు నమోదు చేసూకొన్నవారికి ఒక కలర్ ఫుల్ ప్రింటెడ్ పుస్తకం ఇవ్వబడుతుందని అన్నారు. వధూవరులు తమను తాము ఇంటి వద్ద నుండే వర్చువల్ పద్ధతిలో పరిచయం చేసుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అవోపా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా అధ్యక్షులకు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తమ వివరాలను పంపించినట్ల అయితే రిజిస్ట్రేషన్ చేయబడుతుందని అన్నారు. మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలగకుండా ఇది ఒక మంచి అవకాశం అని , మరిన్ని వివరాలకు జిల్లా అధ్యక్షులు మరిడి.శ్రీకాంత్,జిల్లా ప్రధాన కార్యదర్శి A.ఉదయ్ కుమార్ ,ఆర్థిక కార్యదర్శి RR.సుధీర్ , కొండ.వెంకటేష్ లను ఫోన్ నెంబర్లు లో 8499977763,9030296861,660044154,9912133314.సంప్రదించాలని ఆయన కోరారు....


 


కామెంట్‌లు