నేటి పంచాంగం దినసరి రాశి ఫలితాలతొ


 తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


🙏🏿


🌻🌻05-11-2020🌻🌻


l🙏🏿


🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll


🌻దక్షిణాయణం.


🌻శరదృతువు


🌻ఆశ్వయుజమాసం.


🌻అల్పిశి నెల/తులా మాసం20వతేది.


    🌻🌻 పంచాంగం🌻🌻


🌻తిథి:బహుళ పంచమి రా02గం||24ని॥లవరకు,తదుపరి షష్ఠి.


🌻వారం: గురువారం,గురువాసరే.


🌻నక్షత్రం:ఆరుద్ర రాతె03గం48ని లవరకు, తదుపరి పునర్వసు.


🌻యోగం:సిద్ధం రాతె05గంll00ని లవరకు,తదుపరి సాధ్యం. 


🌻కరణం:కౌలువ ప02గంll04నిllల లవరకు,తదుపరి తైతుల రాతె02గం24ని లవరకు, తదుపరి గరజి.


🌻వర్జ్యం:ఉ11గం||25ని IIలనుండి01గంll06ని||ల వరకు.


🌻అమృతకాలం:-సా05గం||18ని IIలనుండి 06గం|l59ని||ల వరకు.


🌻దుర్ముహూర్తం:ప09గం||51ని IIలనుండి10గంll36ని||ల వరకు ,


తిరిగి ప02గం||23ని IIలనుండి03గం|08ని||ల వరకు.


🌞సూర్యోదయం 06:08:07


🌞సూర్యాస్తమయం 17:42:10


🌞పగటి వ్యవధి 11:34:02


🌚రాత్రి వ్యవధి 12:26:17


🌙చంద్రాస్తమయం 09:51:57


🌙చంద్రోదయం 21:26:16


🌞సూర్యుడు:స్వాతి


🌙చంద్రుడు:ఆరుద్ర


  ⭐నక్షత్ర పాదవిభజన⭐


ఆరుద్ర1పాదం"కు "ప11:21


ఆరుద్ర2పాదం"ఘ"సా05:50


ఆరుద్ర3పాదం"ఞ"రా12:18


🌻లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌻


⚖తులా:రవి,బుధ,ఉ06గం53ని


🦂వృశ్చికం,:కేతు,ప09గం07ని


🏹ధనుస్సు:గురు, ప11గం14ని


🐊మకరం=శని,ప01గం06ని 


🍯కుంభం:ప02గం45ని


 🐟మీనం:,కుజ,సా04గం21ని


🐐మేషం=సా06గం06ని


వృషభం=చంద్రరాహు,రా08గం06ని


👩‍❤‍💋‍👩మిథునం: రా10గం19


🦀కటకం:,రా12గం31ని


🦁సింహం=రాతె02గం38ని


🧛‍♀కన్య=శుక్ర,రాతె04గం43ని


🌻నేత్రం:2, జీవం:0.


🌻యోగిని:భూమి.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు


⭐ దినస్థితి:మరణయోగం రాతె03గం48ని లవరకు, తదుపరి సిద్ధయోగం.


     🌻🌻గురువారం🌻🌻


🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.


🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.


🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.


రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.


🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,


   ☀🌞శుభ హోరలు🌞☀


పగలు రాత్రి


6 -7 గురు 6-7 చంద్ర


9-10 శుక్ర 8-9 గురు


11-12 చంద్ర 11-12 శుక్ర


1 - 2 గురు 1 -2 చంద్ర


4-5 శుక్ర 3-4 గురు


    🌻🌻హోరా చక్రం🌻🌻


6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర


7⃣ -8⃣ ఉ కుజ | రా శని


8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు


9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ


🔟 -⏸ ఉ బుధ | రా సూర్య


⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర


1⃣2⃣ -1⃣మ శని | రా కు జ


1⃣ -2⃣మ గురు | రా సూర్య


2⃣ -3⃣మ కుజ | రా శుక్ర


3⃣ -4⃣మ సూర్య | తె బుధ


4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర


5⃣ -6⃣సా బుధ | తె శని


🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ


బుధ,కుజహోరలుమధ్యమ,


సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.


విశేషం: 


🌻1.అభిజిత్ లగ్నం తులా లగ్నం ప11గంll14నిllల నుండి01గoll06ని॥వరకు.


🌻2. గోధూళి ముహూర్తం సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.


🌻3. శ్రార్దతిథి: ఆశ్వయుజ బహుళ పంచమి.


 🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_05, నవంబర్ , 2020_* *_బృహస్పతి వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


అనుకున్నది సాధించేవరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే పనులను ప్రారంభిస్తే మంచిది. *_ఇష్ట దైవారాధన శుభప్రదం_* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. అవసరానికి తగట్టు ముందుకు సాగితే మంచి జరుగుతుంది. *_శివారాధన శుభాన్నిస్తుంది._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


శుభ సమయం. ఉత్తమ భవిష్యత్తు కోసం గొప్ప ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. *_శివారాధన ఉత్తమం._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


పనులకు ఆటంకం లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతాయి. *_శివారాధన శుభానిస్తుంది._* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయవద్దు. *_మహాలక్ష్మీ సందర్శనం శ్రేయోదాయకం._* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. *_సాయిబాబా సచ్ఛరిత్ర పారాయణ చేస్తే మంచిది._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


శ్రమకుతగిన ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం లభిస్తుంది. *_దత్తాత్రేయ ఆరాధన శుభప్రదం_* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. *_ఉమామహేశ్వర స్తోత్రం పఠిస్తే మంచిది._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఈశ్వర సందర్శనం ఉత్తమం._* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


ఈరోజు


మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. *_లక్ష్మీదేవి సందర్శనం శుభదాయకం_*


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. *_సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది_*.  


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


ఈరోజు


మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలున్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. *_ఈశ్వర ధ్యానం ఉత్తమం._* 


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు