బి.టేక్ విద్యార్థిని కి ఆర్థిక సహాయం


జిల్లా అవోపా నాగర్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థిని కి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన vihana స్కానింగ్ సెంటర్ నాగర్ కర్నూల్ డాక్టర్  కే. శివారెడ్డి ఎంబీబీఎస్ ఎండి రేడియాలజీ గారు పాల్గొని జిల్లాఅవోపా చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయని covid 19 కోసం మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల మనకు కోవిడ్ మరియు ఏ ఇతర వ్యాధులు కూడా రావడం లేదని తన అభిప్రాయాన్ని తెలియజేశారు నాగర్ కర్నూల్ లోనాగం జనార్దన్ రెడ్డి హాస్పిటల్ లో అత్యాధునిక సిటీ స్కాన్ గర్భిణీ స్త్రీల కోసం చేసే టువంటి స్కానింగ్ మరియు ఏ ఇతర అల్ట్రా స్కానింగ్ అన్నింటికీ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని నాగర్ కర్నూల్ లోనే తాను 24 గంటలు ఉంటూ సేవలు అందిస్తున్నాం అని తెలియజేశారు*ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బిల్ల కంటి రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలాశ్రీధర్ కందుకూరి బాలరాజు దర్శి రాజయ్య బొడ్డు పాండు వాసా రాఘవేందర్అనంత స్వామి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు అయినటువంటి ఫణి కుమార్ సార్ కార్యదర్శి సాయి శంకర్ గారు ఆర్థిక కార్యదర్శి రవి ప్రకాష్ గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు


కామెంట్‌లు