నివాళులు


ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ శాసన సభ్యులు, వ్యాపారవేత్త,   పారిశ్రామికవేత్త, సంఘసంస్కర్త,   ఆర్యసమాజ్ ప్రముఖులు, హైదరాబాద్ నగరంలోని ఆర్యవైశ్య అత్యంత ప్రతిష్ఠాత్మకమ సంస్థలైన వైశ్య హాస్టల్, వాసవి సేవా కేంద్రం, వాసవి హాస్పిటల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్, వాసవి విద్యార్థి వసతి గృహం, దయానంద్ భవన సమితి మరియు ఎన్నెన్నో సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు, వైశ్యుల ఆణిముత్యం, "సిద్ధాంత శాస్త్రి", "వైశ్య రత్న" కీర్తిశేషులు కొత్తూరు సీతయ్య గుప్త గారి 109వ జయంతి సందర్భంగా వారు ఆర్య వైశ్య సమాజానికిి వారు చేసిన సేవలను మననం చేసుకుంటూ వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ నివాళులర్పించుచున్నవి. 


 


కామెంట్‌లు