జన్మదిన శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా ఎమ్ప్లాయ్మెంట్ సెల్ కమిటీ చైర్మన్,   సేవాతత్పరుడు, స్నేహశీలి, పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ శ్రీ అరబిందో సొసైటీ చైర్మన్ , దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యదర్శి, వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం వేములవాడ కార్యదర్శి, శ్రీ ఉప్పల రామేశం గారికి 72 వ జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర avopa మరియు avopa న్యూస్ బులెటిన్ తెలియజేయు చున్నవి. 


కామెంట్‌లు