నూకా యాదగిరి చే నిత్యావసర సరుకుల పంపిణీ ముఖ్య అతిథి ఉప్పల శ్రీనివాస్ గారు


ఈ రోజు మా నివాస ప్రాంతంలోని నిరుపేదలకు అవసరమైన వస్తువులు, కిరణా సామానులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టి.ఆర్.ఎస్ క్రియాశీల, ప్రగతిశీల నాయకుడు, మొత్తం లాక్డౌన్ కాలంలో చాలా ప్రాంతాల ప్రజలకు ఆహారం మరియు కిరణా సామానులను పంపిణీ చేసి వీడియో సమావేశాలు మరియు మీడియా నెట్‌వర్క్ ద్వారా కేంద్ర మంత్రుల మరియు నాయకుల ప్రశంసలు పొందిన శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులు గా ఇంటర్మీడియట్ బోర్డు రిటైర్డ్ డిప్యూటీ సెక్రటరీ శ్రీమతి మరియు శ్రీ నర్సారెడ్డి గారలు హాజరై అభినందించారు . 


నూకా యాదగిరి, డిప్యూటి రిజిస్ట్రార్ (Rtd) / ఎడిటర్, అవోపా న్యూస్ బులెటిన్ / కార్యక్రమం యొక్క స్పాన్సరర్


కామెంట్‌లు