గురుపూర్ణిమ కార్యక్రమాలు


గురుపూర్ణిమ సందర్బంగా 70 సంవత్సరాలు పై బడ్డ సీనియర్ విశ్రాంత వైశ్య గురువు గారి ని కోవిద్ -19 జాగ్రత్తలు పాటిస్తూ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  అవోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలా శ్రీధర్, జిల్లాధ్యక్షులు బిల్లకంటి రవి కుమార్,  ప్రిసిడెంట్ ఫణికుమార్, పాండు మొదలగు వారు పాల్గొన్నారు. 


కామెంట్‌లు