అభినందనలు తెలిపిన Avopa హైదరాబాద్ అధ్యక్షుల టీం


వైశ్య బిజినెస్ గ్రూప్ నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం వంద రోజులకు చేరిన సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలిపిన అవోపా హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ ఆర్. నమఃశివాయ, కార్యదర్శి రవి గుప్తా, కోశాధికారి భధ్రినాథ్ మరియు వేదప్రకాష్ తదితరులు. 


కామెంట్‌లు