అవోపా కోదాడ వారి ఆహార పంపిణి ముగింపు సమావేశము


కోదాడ అవోపా అద్వర్యం లో వలస కూలీలకు కోవిడ్ 19 లాక్ డౌన్ సమయం రెగ్యులర్ గా ఆహారం పొట్లాలు అందించి పలువురి ప్రశంసలు పొందారు..అధ్యక్షులు చెన్న కేశవరావు మాట్లాడుతూ ఇంకా ముందు ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకొని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ సందర్భముగా పలువురు మాట్లాడుచూ అవొపా చేసిన కార్యక్రమాలను ప్రశంశిస్తూ భవిశ్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయవలసొచ్చినా రాష్ట్ర అవోపా సూచనలమేరకు నిర్వహిస్తామని అధ్యక్షుడు తెలిపారు. కూలీలకు ఆహార మందించు ముగింపు సమావేశము


కామెంట్‌లు