నూకా యాదగిరి కి అభినందనలు


తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు FAI వెబ్సైట్ కమిటీల చైర్మన్, తెలంగాణ రాష్ట్ర అవోపా కో-ఆర్డినేటర్ టు FAI, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్, విశ్రాంత డిప్యూటీ రిజిస్ట్రార్/ప్యానెల్ ఆడిటర్ నూకా యాదగిరి గారిని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హైదరాబాద్ లోని భావనారుషి సహకార అర్బన్ బ్యాంక్ యొక్క బోర్డ్ ఆఫ్ మనేజ్మెంట్ డైరెక్టర్ నియామకాన్ని ఆమోదించినందున వారు నిన్న తేదీ 17.6.2020 రోజున పదవీ గ్రహణం చేసిన సందర్బముగా వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు, ఉమ్మడి రాష్ట్ర అవోపా పూర్వాధ్యక్షుడు, ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్  మరిద్దరు పూర్వాధ్యక్షులు శ్రీ కాసం అంజయ్య మరియు పూర్వాధ్యక్షులు/ FAI నేషనల్  శ్రీ బెల్ది శ్రీధర్ గారలు, ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి శ్రీ చింతా బాలయ్య, చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి, అవోపా న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్ శ్రీ కూరా చిదంబరం,  సాంకేతిక సలహాదారు శ్రీ మునుగోటి సత్యనారాయణ, సలహాదారులు డా.మారం లక్ష్మయ్య,  FAI సీనియర్ ఉపాధ్యక్షుడు WAM గ్లోబల్ లిటెరరి ఫోరమ్ ఛైర్మన్, ప్రపంచ రికార్డ్స్ గ్రహీత, కవిరత్న, డాక్టర్ చింతల శ్రీనివాస్, అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ ఆర్.నమఃశివాయ, కోశాధికారి శ్రీ మాకం భద్రినాథ్, బచ్ఛు శ్రీనివాస్, అవోపా బ్యాంక్మన్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీ పి.వి రమణయ్య,  రాష్ట్ర అవోపా కార్యవర్గ సభ్యులు, వైశ్య ప్రముఖులు, తదితరులు పెద్ద సంఖ్యలో అభినందనలు, శుభాకాంక్షలు  తెలియజేయుచున్నారు.


కామెంట్‌లు