కీ.శే. కల్నల్ సంతోశ్ కుటుంబాన్ని పరామర్శించిన ఉప్పల శ్రీనివాస్


అందరి కష్టాల్లో పాలుపంచుకుని, నేనున్నాను మీకు అండగా అని చెప్పు తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు, I.V.F రాష్ట్రాధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గారు నిజంగా అందరికి ఆదర్శ ప్రాయుడు, వైశ్య కుల రత్నం, వాసవీ మాత ముద్దుబిడ్డ. తీరని లోటు ఏర్పడిన దివంగత కల్నల్ సంతోష్ కుమార్ గుప్త భార్యా పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చి స్వయంగా అంత్యక్రియలకు హాజరై సరైన లీడర్ పాత్ర నిర్వహించిన శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారికి శతకోటి అభినందనలు, ప్రశంసలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయుచున్నవి.


కామెంట్‌లు