అవోపా హుజుర్నర్ వారి పింఛన్ల పంపిణి


హుజుర్నగర్ పట్టణ ఆవోపా వారు ప్రతి నెలనెలా పేద మహిళలకు పెన్శన్ ఇస్తున్నారు.  ఇందులో భాగంగా జూన్ నెల పెన్షన్ ను పట్టణ  ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రధానకార్యదర్శి శ్రీమతి వెంకటలక్మి గారు పేద మహిళలకు పంచినారు. ఈ కార్యక్రమంలో వారికి సహకరిస్తున్న సూర్యాపేట జిల్లాఆర్యవైశ్యమహిళాసంఘ అధ్యక్షురాలు శ్రీమతి వాణి.


కామెంట్‌లు