నివాళి


తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ, బహు భాషా కోవిదుడు, అసమాన ప్రజ్ఞావంతుడు, అపర చాణక్యుడు, సరళీకృత ఆర్థిక విధానాల రూపకర్త, భారతదేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ పాముల పర్థి వెంకట నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర Avopa మరియు Avopa న్యూస్ బులెటిన్ నివాళులు అర్పిస్తున్నవి.


 


కామెంట్‌లు