ఐఫా వారి మాస్కుల పంపిణి


అఖిల భారత అవోపాల ఫెడరేషన్ వారు తేదీ 2.6.2020 రోజున వారి 18వ ఈవెంట్ గా ఖైరతాబాద్ మార్కెట్ వద్ద చిల్లర వ్యాపారులకు  ఫేస్ మాస్క్స్ మరియు సానిటాయిజర్స్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు అట్నూరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మోడీ నరేశ్ మరియు కోశాధికారి బెల్ది రాజు మరియు ఇతర సభ్యుల సహకారంతో పంపిణీ చేశారు. మున్సిపల్ కార్పొరేటర్ శ్రీమతి విజయా రెడ్డి మరియు నేషనల్ అవోపాల అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ కార్యక్రమమునకు హాజరై అభినందించారు.


కామెంట్‌లు