Avopa హైదరాబాద్ వారిచే మందులు నిత్యావసర సరుకుల పంపిణీ


Avopa హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ గారు ఈ రోజు రూ. 5,000 ల విలువ గల మందులు, ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు ఒక బీద వైశ్య కుటుంబానికి అందజేశారు. 


కామెంట్‌లు