మొక్కలు నాటండి - పర్యవరణంను రక్షించండి. 


అవోపా కోదాడ మరియు విజయీభవ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలోప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంలో మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించారు మరియు స్తానిక వెంకటేశ్వర స్వామి దేవాలయములో పర్యావరణ పరిరక్షణ పై ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శాసన సభ్యుడు శ్రీ బొల్లమ్ మల్లయ్య యాదవ్ గారు హాజరైనారు. అవొపా అధ్యక్షుడు ఇరుకుళ్ళ చెన్నకేశవరావు, ఇమ్మడిరమేశ్‌, చారుగుండ్ల రాజశేఖర్ , వంగవేటి లోకేశ్,పోతుగంటి నాగేశ్వరరావు పాల్గొన్నారు


కామెంట్‌లు