అవోపా కోదాడ వారిచే ఆహార పంపిణీ


అవోపా కోదాడ వారు గత 8 రోజు లుగా కోదాడ హై వే పై నడుచుకుంటూ వెలుతున్న వలస కూలీలకు చేస్తున్న సహకారం తెలుసుకున్న శ్రీ కొత్తా వెంకటేశ్వర్లు- సీతా , పూర్వ కోదాడ వర్తక సంఘం కార్యదర్శి, ప్రముఖ వ్యాపారవేత్త వారి సహకారంతో ఈ రోజు 9.5.20 రోజున 65 మంది హైవే పై నడుచుకుంటూ హైదరాబాద్ నుండి శ్రీకాకుళం, విజయవాడ, చెన్నయ్ ల నుండి మధ్యప్రదేశ్, ఒడిస్సా కు నడుచు కుంటుా మరియు సైకిళ్ళ పై వెళుతున్న వారికి ఆహారం, నీళ్ళు అంద చేసారు. అధ్యక్షులు ఇరుకుళ్ళ చెన్నకేశవరావు, ఉపాధ్యక్షులు కందిబండ వేంకటేశ్వర రావు, వంగవీటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, వెoపటి రంగా రావు,చల్లా వెంకటేశ్ పాల్గొన్నారు.  అస్సాంకు చెందిన భార్యాభర్తలలో భార్య 6 నెలల గర్భిణికి  కూడా అంద చేసారు.


కామెంట్‌లు