అవోపా కోదాడ వారి ఆహార పంపిణి


హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు  క్రమం తప్పకుండా గత 23రోజులుగా AVOPA:KODADA వారు ఆహారం పంపిణీ చేస్తుండగా ఈరోజు దివి 24-5-2020 న దాత గాశ్రీ పోలగాని ప్రసాద్ Ele.Dept; గారు హైదరాబాద్ నుండి బస్లో శ్రీకాకుళం వెళ్లే  వారికి మరియు రామాపురం X రోడ్డు నందు, వలస కూలీలకు  ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు కందిబండ వెంకటేశ్వరరావు,చారుగుండ్ల రాజశేఖర్, వంగవీటి లోకేశ్, & కార్యదర్శి. చక్కా కృష్ణప్రసాద్& చల్లా వెంకటేశ్, పైడిమర్రి అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు