అభినందనలు


లాక్డౌన్ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా బీదలను, రోజువారీ కూలీలను, వలస కార్మికులను కడుపులో పెట్టుకుని సాదుకోమన్న నినాదంతో ఏకీభవించి మరియు మా విన్నపాన్ని మన్నించి నిత్యావసరాల సరుకులు, భోజన ప్యాకేట్స్, సానిటైజేర్స్, గ్లవ్స్, కూరగాయలు పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, రోజువారీ కూలీలకు, హైవే పై కాళీ నడకన ప్రయాణిస్తున్న వలస కూలీలకు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేయుచున్న అవోపా హైదరాబాద్, బ్యాంక్మెన్ చాపుటర్ హైద్రాబాద్, అవోపా హనుమకొండ, మంచిర్యాల, జనగామ, జమ్మికుంట, హుజురాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, కాగజ్ నగర్, లక్షేట్టిపెట్, కామారెడ్డి, మహబూబ్ నగర్, అచ్ఛంపెట్, నాగరకర్ణుల్, వనపర్తి, గద్వాల, కోదాడ, హుజుర్నగర్, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, మహబూబాబాద్, తొర్రుర్, భద్రాచలం, ఖమ్మం మొదలగు అవోపా అధ్యక్ష కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడిగా నేను మిమ్ముల నందరిని పేరు పేరునా అభినందిస్తున్నాను. 


కామెంట్‌లు