అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో లాక‌్డౌన్ సందర్భంగా చేపట్టిన అహరం పంపిణీ కార్యక్రమం నేటికి
43వ రోజు. 30మే 2020 రోజున దాతలు (1) గంగిశెట‌్టి శ‌్రీనివాస్ - విజయలక‌్ష‌్మీ ల కుమారుడు - కోడలు, నాగేందర్ - శ‌్వేత ల కుమార‌్తె "ఆధ‌్య" పుట్టినరోజు సందర్భంగా (2)ఇమ‌్మడి రాజయ‌్య - భాగ‌్యలక‌్శ‌్మి కుటుంబం (రిటైర్ పోస‌్టు మాస‌్టర్ , మారుతి నగర్, మెహిదీపట‌్నం - హైదరాబాద్.) గారల సహకారంతో ఈరోజు కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది.ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, కోశాధికారి యం.వి అప‌్పారావు, అనంతుల కుమారస్వామి, అల‌్లెంకి చంద‌్రశేఖర్, చిదరా రాజశేఖర్, గుంటూరు వెంకటనారాయణ, దొంతుల క‌్రృష‌్ణమూర‌్తి, దేవా మధుబాబు, అయితా భాస‌్కర్ రావు,తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 250 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలు, మరిన్ని ఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని కోరుకుంటున్నారు.
అవోపా హన‌్మకొండ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి