టౌన్ అవోపా మంచిర్యాల వారిచే ఆహార పంపిణీ


అవోప మంచిర్యాల చేపట్టిన అన్నదాన కార్యక్రమం ఈరోజు42 కు చేరింది. నేడు 150 మందికి అల్పాహారం అందించడం జరిగింది. ఆర్ టి సి డ్రైవర్స్ కి మరియు వికలాంగులు,దినసరి కూలీలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యవర్ధన్, రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.కామెంట్‌లు