నేటి అవోపా కోదాడ వారి అల్పాహార పంపిణీ


గత 13రోజులుగా హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు చేస్తున్న ఆహారం పంపిణీ గురించి తెలుసుకున్న కోదాడ వాస్తవ్యులు  ఇరుకుళ్ళ లలిత కళాధరరావు   గారి కుమారుడు భరత్- అనురాధ  అమెరికాలో సాఫ్టువేర్ ఉద్యోగి  గారిచే , చెన్నై  నుండి UP, నాగపూర్ మరియు హైదరాబాద్ నుండి విశాపట్నం, సత్తెనపల్లి, ఛత్తీస్గఢ్  వెళ్లే , వలసకూలీలకు, అల్పాహారం,  నీళ్ళు ఈ రోజు తేదీ 14.5.2020 రోజున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కండిబండ వెంకటేశ్వర రావు, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్ భగత్ గారలు పాల్గొన్నారు. 


కామెంట్‌లు