గంజి స్వరాజ్య బాబు గారిచే ఆహారం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ


తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు వారి కుటుంబ సభ్యులతో కలిసి  మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో 300 మందికి టిఫిన్, భోజనం మరియు 30 వేల రూపాయల ఆర్థిక సహాయంతో 30 మందికి నిత్యావసర వస్తువులు కూడా  అందజేసినారు.  పలువురు వీరి ఔదార్యాన్ని ప్రశంసిస్తున్నారు.


కామెంట్‌లు