శ్రీరామ నవమి శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా కమిటీ సభ్యులకు, యూనిట్ అవోపాల పి.ఎస్.టి లకు వారి కమిటీ సభ్యులకు, అవోపా న్యూస్ బులెటిన్ చందా దారులకు, జీవిత కాలం సభ్యులకు, వి.ఐ.పి.లకు, శ్రేయోభిలాషులకు మరియు తోటి ఆర్య వైశ్య సభ్యులకు పేరు పేరునా తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి. 


కామెంట్‌లు