మంచిర్యాల జిల్లా పట్టణ అవోపా వారిచే నిత్యావసర సరుకుల పంపిణీ


ఈ రోజు మంచిర్యాల జిల్లా పట్టణ అవోపా ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ సమీపములో ఉన్న  అవోపా జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ కంప్లెక్స్ ముందు   40 నిరుపేద కుటుంబాలకు బీపీటీ బియ్యముతో సహా నిత్యావసర వస్తువులు అందజేయడము జరిగినది. ఈ ప్రోగ్రాములో అతిథిగా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీ పోడేటి శ్రీనివాస్ గౌడు జిల్లా ఆవోపా అధ్యక్షుడు గుండ  సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షుడు పాలకుర్తి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కటుకూరి కిషన్, కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, కార్యదర్శి గుండ సంతోష్, కోశాధికారి బొదుకూరి సత్తయ్య, సంయుక్త  కార్యదర్శి ఉతురి జయము తదితరులు పాల్గొన్నారు.


మంచిర్యాల జిల్లా పట్టణ అవోపా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ


కామెంట్‌లు