జయహో వైద్య దేవా - పాట : రచన - వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్


జయహో వైద్య దేవా... - పాట : రచన - వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ -   గానం : పామడి నాగమణి మనోహర్ 


నేడు కరోన మహమ్మారి విలయ తాండవం చేయు వేళ, మనుష్యులు పిట్టల్లా రాలి పోవు వేళ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయక, తమ వారికి దూరంగా ఉంటూ కోవిద్-19 రక్కసని ఒడిసి పట్టి దాని విషపు కోరలనుండి  తోటి వారిని రక్షించుటకు సాహసించే వైద్యుడి గురించి వారి త్యాగాల గురించి కళ్ళకు కట్టినట్టు పాట రూపంలో వివరించిన వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ గారికి జయహో... స్వరబద్దం చేసి కమ్మగా పాడిన నాగమణి గారికి జయహో... మరి ఆ పాటను మీరు కూడా వినండి జయహో.. అనండి.


          వైద్య దేవా జయహో...


 


కామెంట్‌లు