అవోపా పరకాల వారు నిర్వహించిన ప్రేరణ కార్యక్రమము


10వ తరగతి పరీక్షలు వ్రాయబోవుచున్న విద్యార్థినీ విద్యార్థులకు అవోపా పరకాల వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ వారు సంయుక్తంగా  ప్రేరణ అను  ప్రజాహిత కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రములో ముఖ్య అతిథి గా ఏ. సి.పి శ్రీనివాస్ గారు విచ్ఛేయగా అవోపా పరకాల అధ్యక్షుడు డా.విద్యాసాగర్ గారు అధ్యక్షత వహించారు. అవోపా సభ్యులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరైనారు. కామెంట్‌లు