శ్రీమతి మరియు శ్రీ బెల్ది శ్రీధర్ గారలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు


అల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన శ్రీ బెల్ది శ్రీధర్ మరియు అనుపమ గారలు తమ పెళ్లిరోజు 4.2.2020 ను కంబోడియాలోని అంగోకర్ వాట్లో స్నేహితుల మధ్య చాలా అట్టహాసంగా జరుపుకుంటున్న సందర్భంలో వారికి వారి శ్రీమతికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు వారి కమిటీ మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు సంపాదక వర్గము శుభాకాంక్షలు తెలుపుతూ వీరు ఇలాంటి మరెన్నో పెళ్లిరోజులు జరుపుకోవాలని  అభిలషిస్తున్నవి. 


కామెంట్‌లు