మంచిర్యాల టౌన్ అవోపా వారి గణతంత్ర వేడుకలు


తేదీ 26.1.2020 రోజున  మంచిర్యాల టౌన్ అవోపా వారు గణతంత్ర దినోత్సవాలలో భాగంగా భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు సత్యవర్ధన్, ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శితో  సహా అవోపా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు