హుజుర్నగర్ మున్సిపాలిటీలో ఆర్యవైశ్యుల గెలుపు


హుజుర్నగర్ మున్సిపాలిటీకి  ఇటీవల జరిగిన ఎన్నికలలో ఛైర్పర్సన్ గా శ్రీమతి గెలిఅర్చన రవి, 4వ వార్డు కౌన్సలర్ గా ఓరుగంటి నాగేశ్వరరావు మరియు 21వ వార్డు కౌన్సిలర్ గా  వీర్లపాటి గాయాత్రిభాస్కర్ ఎన్నికైనందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు  అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి.


 


కామెంట్‌లు