అవోపా హనుమకొండ వారి గణతంత్ర దినోత్సవాలు


తేదీ 26.1.2020 రోజున అవోపా హనుమకొండ వారు 71వ గణతంత్ర వేడుకలు వారి కార్యాలయంలో నిర్వహించారు. వేడుకలలో భాగంగా జెండా వందనం తదుపరి జాతిపిత మహాత్మా గాంధికి పూలమాలవేసిన పిదప అధ్యక్షులు ఎల్లంకి రవీందర్ గణతంత్ర విషయాలు వివరించారు. ఈ కార్యక్రమములో అధ్యక్షులు ఎల్లంకి రవీందర్, కోశాధికారి ఎం.వి.అప్పారావు, రమణయ్య, రామానుజం తదితర సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.కామెంట్‌లు