స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయుచున్న శ్రీనివాసులు శెట్టి గారికి మేనేజింగ్ డైరెక్టర్ గా పదోన్నతి


 తెలంగాణ ముద్దుబిడ్డ వనపర్తి నివాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగి అయిన శ్రీ చల్లా శ్రీనివాసులు శెట్టి ఉద్యోగంలో క్రమేపీ ఎదుగుతూ అదే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా 3 సంవత్సరాల కాలానికి పదోన్నతి పొందినందులకు వారిని తెలాంగణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.  


కామెంట్‌లు