మహాత్మా గాంధీ వర్ధంతి - మహబూబ్నగర్ టౌన్ అవోపా వారి నివాళులు


ఈరోజు మహాత్మాగాంధీ వర్ధంతి  సందర్బంగా మహబూబ్నగర్  టౌన్ అవోపా ఆధ్వర్యంలో టౌన్ అవోపా అధ్యక్షుడు  బి.టి.ప్రకాష్ నేతృత్వంలో  క్లాక్ టవర్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలల తో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అవోపా అధ్యక్షులు బి.టి.ప్రకాష్ గారు, సెక్రెటరీ కొక్కళ్ళ చంద్రశేఖర్, ట్రెజరర్ జ్వాల నరసింహ, అవోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలకొండ సూర్యనారాయణ గారు, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు కలకొండ బాలకిష్టయ్య గారు, మహిళ సంఘం అధ్యక్షురాలు సంబు బాలమణి గారు, యువజన సంఘం అధ్యక్షుడు ఎదిరే ప్రమోద్ గారు, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు సర్వీసెట్టి వీణ గారు, కలకొండ భార్గవి గారు, వాసవి క్లబ్ ప్రతినిధులు, రాజకీయ కమిటీ చైర్మన్ CGK గారు, సంబు విజయ కుమార్ గారు, అవోపా సభ్యులు బొడ్డు రాజశేఖర్ గారు, కండే సంతోష్ గారు, మెడిశెట్టి రమేష్ గారు, కలకొండ శ్రీను గారు, గుడిపాటి ప్రదీప్ గారు, సంబు లక్మినారాయన గారు, గుండ్ల ప్రవీణ్ గారు, EVR గారు, పెండ్యాల యాదయ్య గారు, గుబ్బ విజయకుమార్ గారు, మెడిశెట్టి జగన్నాథం గారు, మొదలగు వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


 


కామెంట్‌లు