మంచిర్యాల టౌన్ అవోపా వారు మహాత్మాగాంధీకి నివాళులు


టౌన్ అవోపా మంచిర్యాల వారు గాంధీ జయంతి రోజున మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అవోపా అధ్యక్షుడు సత్యవర్ధన్, కార్యదర్శి, కోశాధికారి మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి శ్రీనివాస్ మంచిర్యాల తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు