నాగేశ్వరరావు కు కడియం ఫౌండేషన్ వారి సన్మానం


తేదీ 21.1.2020 రోజున కడియం ఫౌండేషన్ వారు ప్రజాసేవ చేయుచున్న వ్యక్తులలో ఒకరిగా ఏజెన్సీ ఏరియాలలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించినందులకు  ఎం.నాగేశ్వరరావును సన్మానించారు. కామెంట్‌లు