మూసాపేట లక్ష్మీ నరసింహ స్వామి


హైదరాబాద్ దగ్గరలోని మూసాపేట లో లక్ష్మి నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. స్వామివారు ఇక్కడి కొండల్లో సుమారు 500 సంవత్సరాల పూర్వమే స్వయంభువుగా ఉన్నాడని వారిని సేవించినవారికి అన్ని కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. కావున భక్తులు స్వామిని దర్శించుకుని అభిష్టాలను నెరవేర్చుకోగలరు.


కామెంట్‌లు