భారత దేశంలోని అన్నిఆర్యవైశ్య సత్రాల వివరాలు


ఆర్యవైశ్యులంటే చప్పున గుర్తుకొచ్ఛేది నిజాయితీ పరుడని, తన సంపాదనలో కొంత భాగం ధర్మ కార్యాలకుపయోగిస్తాడని,  అన్ని దానాలకన్న అన్నదానమే శ్రేష్టమని నమ్ముతాడాని. దేవాలయాల్లో దైవదర్శనం చేసుకున్న ఆర్యవైశ్యులకు భోజన సదుపాయము కల్పించాలన్న ఉద్దేశ్యముతో భారత దేశంలో నున్న సుమారు అన్ని దేవాలయాల పరిసరాల్లో ఆర్య వైశ్య నిత్యాన్న సత్రాలను ఏర్పరచి వారికి షడ్రతోపేతమైన భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. కావున దేవాలయాలకెళ్లే ప్రతి ఆర్యవైశ్యుడు ఆర్యవైశ్య సత్రాల్లో భోజనం చేయలనుకుంటాడు, కానీ సత్రాల అడ్రస్ తెలీక దగ్గరలోనున్న ఏ హోటల్లోనో భోజనం ముగిస్తుంటారు. ఆర్యవైశ్యులందరికి తెలియడానికి భారత దేశంలోని సుమారు అన్ని సత్రాల వివరాలు ఇచట పొందుపరుస్తున్నాము. ఇఛ్చగించు వారు ఈ క్రింద చూపబడిన లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకొని స్వంత ఇంట్లో భోజనం చేసిన మాదిరిగా ఆర్య వైశ్య సత్రాల్లో భోజనం చేసి అన్నదాతలను మనసారా దీవిస్తారని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారు విశ్వసిస్తున్నారు.


భారత దేశంలోని అన్నిఆర్యవైశ్య సత్రాల వివరాలు


 


కామెంట్‌లు