అకాల మరణం

తెలంగాణ రాష్ట్ర అవోపా సలహాదారు, కాశీ అన్నపూర్ణ  వృధాశ్రమం మరియు నిత్యాన్నదాన సత్ర మాజీ కార్యదర్శి, డా.మారం లక్మయ్య గారి సతీమణి శ్రీమతి మారం శారద గారు తేదీ 5.12.2019 రోజు రాత్రి హఠాన్మరణం నొందారు. వారి ఆత్మకు శాంతి మరియు భార్య లోటును తట్టుకునే ధైర్యం లక్మయ్య గారికి కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు నూకా యాదగిరి మరియు వారి సంపాదక వర్గము అభిలషిస్తున్నవి.కామెంట్‌లు