హైదరాబాద్ కు ఇంటెల్ రాక


తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఐ.టి దిగ్గజం 'ఇంటెల్' తన యూనిట్ ను డిసెంబర్ 2వ తేదీన ప్రారంభించనుందని, ఇది రాష్ట్రానికొక గొప్ప వరం అని, ఇలాంటి ఐ.టి కంపనిలెన్నో తెలంగాణలో స్థాపించడానికి ముందుకొస్తున్నాయని అందులకు సి.ఎం. కె.సి.ఆర్ మరియు కె.టి.ఆర్ ల సమర్థ నాయకత్వమే కారణమని ఐ.వి.ఎఫ్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు తెలియజేయుచున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి. 


కామెంట్‌లు