అవోపా విపనగండ్ల వారి గాంధీ జయంతి వేడుకలు


అవోపా విపనగండ్ల వారు గాంధీ జయంతి వేడుకలలో భాగంగా రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమములో అవోపా సభ్యులందరు పాల్గొన్నారని అధ్యక్షుడు సుబ్రమణ్యం గారు తెలియజేసారు.


కామెంట్‌లు